twitter

    అనగనగా ఓ అతిథి స్టోరి

    అనగనగా ఓ అతిథి సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పాయల్ రాజ్ పుత్, చైతన్య కృష్ణ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దయాల్ పద్మనాభం వహించారు. నిర్మాత రాజా రామమూర్తి నిర్మించారు. సంగీతం చిదంబరం నటేశన్ అందించారు.  

    కథ

    వ్యవసాయం, కూలీ పనులు చేసుకొనే పేద దంపతులు (ఆనంద చక్రపాణి, వీణా సుందర్) కూతురు మల్లిక (పాయల్ రాజ్‌పుత్). వయసు పైబడుతున్నా పెళ్లి కాకపోవడంతో బతుకుపై ఓ రకమైన నిరాశ, నిస్పృహలు జీవిస్తుంటుంది. మగాళ్లంటే చులకన భావం ఉంటుంది. ఇలాంటి సమయంలో వాళ్ల ఇంటికి అతిథిగా చిన్నికృష్ణ అలియాస్ శ్రీనువాస్ (చైతన్య కృష్ణ) వస్తాడు. చిన్ని కృష్ణ వద్ద బంగారం, డబ్బు ఉండటంతో అత్యాశ, దురాశగా మారుతుంది. పాయల్ రాజ్‌పుత్‌కు వివాహం జరగడకపోవడానికి కారణాలేంటి? చిన్నికృష్ణ మల్లిక ఇంటికే అతిథిగా ఎందుకు వచ్చారు. చిన్నికృష్ణ వద్ద ఉన్న డబ్బు, నగలు చూసిన మల్లిక కుటుంబంలో ఎలాంటి ఆశపుట్టింది. తమలో పుట్టిన ఆశ, దురాశగా ఎందుకు మారింది. చివరకు మల్లిక ఇంటిలో చిన్నికృష్ణకు ఎలాంటి అనుభవం ఎదురైంది అనే ప్రశ్నలకు తెరపైన సమాధానమే అనగనగా ఓ అతిథి కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie అనగనగా ఓ అతిథి with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X