X
తెలుగు » సినిమాలు » అనగనగా ఓ అతిథి
అనగనగా ఓ అతిథి

అనగనగా ఓ అతిథి

Thriller | 20 Nov 2020 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

అనగనగా ఓ అతిథి స్టోరీ

అనగనగా ఓ అతిథి సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పాయల్ రాజ్ పుత్, చైతన్య కృష్ణ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దయాల్ పద్మనాభం వహించారు. నిర్మాత రాజా రామమూర్తి నిర్మించారు. సంగీతం చిదంబరం నటేశన్ అందించారు.   కథ వ్యవసాయం, కూలీ పనులు చేసుకొనే పేద దంపతులు (ఆనంద చక్రపాణి, వీణా సుందర్) కూతురు మల్లిక (పాయల్ రాజ్‌పుత్). వయసు పైబడుతున్నా పెళ్లి కాకపోవడంతో బతుకుపై ఓ రకమైన నిరాశ, నిస్పృహలు జీవిస్తుంటుంది. మగాళ్లంటే చులకన భావం ఉంటుంది. ఇలాంటి సమయంలో వాళ్ల ఇంటికి అతిథిగా చిన్నికృష్ణ అలియాస్ శ్రీనువాస్ (చైతన్య కృష్ణ) వస్తాడు. చిన్ని కృష్ణ వద్ద బంగారం, డబ్బు ఉండటంతో అత్యాశ, దురాశగా మారుతుంది. పాయల్ రాజ్‌పుత్‌కు వివాహం జరగడకపోవడానికి కారణాలేంటి? చిన్నికృష్ణ మల్లిక ఇంటికే అతిథిగా ఎందుకు వచ్చారు. చిన్నికృష్ణ వద్ద ఉన్న డబ్బు, నగలు చూసిన మల్లిక కుటుంబంలో ఎలాంటి ఆశపుట్టింది. తమలో పుట్టిన ఆశ, దురాశగా ఎందుకు మారింది. చివరకు మల్లిక ఇంటిలో చిన్నికృష్ణకు ఎలాంటి అనుభవం ఎదురైంది అనే ప్రశ్నలకు తెరపైన సమాధానమే అనగనగా ఓ అతిథి కథ.
Read More

అనగనగా ఓ అతిథి కాస్ట్ & క్రూ

అనగనగా ఓ అతిథి సిబ్బంది సమాచారం

దర్శకత్వం దయాల్ పద్మనాభం
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చిదంబరం నటేశన్
నిర్మాత రాజా రామమూర్తి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అనగనగా ఓ అతిథి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
అనగనగా ఓ అతిథి చిత్రం విషయానికి వస్తే.. కథ బలంగా మారితే.. కథనం కాస్త నెమ్మదించడం కొంచెం ఇబ్బందిని కలిగించే అంశం. ఇక కథంతా ఒకే ట్రాక్‌లో సాగడం, కథలో సీరియస్ ఎలిమెంట్స్ మోతాదు మించడం వినోదాన్ని ఆశించే ప్రేక్షకులకు కాస్త పరీక్ష పెట్టేలా ఉంటుంది. ఆర్ట్ ఫిలిం ఛాయలు ఎక్కువగా ఉండటం వల్ల రెగ్యులర్ ఆడియెన్స్‌కు రుచించకపోవచ్చు. ఇక కొన్ని పాత్రల డబ్బింగ్ ప్రధాన లోపంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఇలాంటి లోపాలన్నింటిని నటీనటుల పెర్పార్మెన్స్ సవరించడం ఉపశమనంగా అనిపిస్తుంది. సీరియస్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు ఈ సినిమా బ్రహ్మండంగా నచ్చుతుంది. కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలను ఆశించే వారికి ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోయే అవకాశం ఉంది. ఓవరాల్‌గా ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌ను దర్శకుడు దయాళ్ పద్మనాభన్ కల్పించడం ఖాయం.

అనగనగా ఓ అతిథి ట్రైలర్

Video Thumbnail

అనగనగా ఓ అతిథి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అనగనగా ఓ అతిథి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+