X
అనసూయ
Thriller | 21 Dec 2007 |
Telugu

అనసూయ స్టోరీ

అనసూయ సినిమ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో భూమిక చావ్లా, రవి బాబు, అబ్బాస్, నికిత తుక్రల్, మేల్కోటి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించరు. ఈ సినిమాని రవి బాబు తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర స్వరాలు సమకుర్చరు.

కథ

అనసూయ సినిమా టీవీ చానెల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కథ ఆధారంగా సాగుతుంది. అనసూయ(భూమిక) తన వృత్తిలో భాగంగా ఒక పోలీస్ అధికారి(అబ్బాస్)ను కలుస్తుంది. అనసూయ అంటే ఆ స్మార్ట్ పోలీసాఫీసర్ కు ఇష్టం. అతని వీక్ నెస్ ను ఆధారంగా చేసుకొని అతనని తన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి సోర్స్ గా మలుచుకుంటుంది. నగరంలో జరుగుతున్న వరుస హత్యల వెనుక గులాబీ గోవింద్(రవిబాబు)హస్తం ఉండవచ్చని అనుమానిస్తారు. ఇదే విషయాన్ని అబ్బాస్ ద్వారా పసిగట్టిన అనసూయ అతనిని ట్రేస్ చేస్తుంది. అదే సమయంలో పోలీసులు అతనిని చుట్టుముడతారు. ఇది గ్రహించిన గోవింద్ తననుతాను చంపుకుంటాడు. గోవింద్ చనిపోయినా నగరంలో జరుగుతున్న హత్యలనేపథ్యం ఆగదు. ఇంతకు ఈ హత్యలు ఎందుకు, చేస్తున్నదెవరనే నేపథ్యంలో కథ సాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+