X
Home టాప్ లిస్టింగ్

బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న టాప్10 సౌత్ మూవీస్

Author Administrator | Updated: Wednesday, October 19, 2022, 07:11 PM [IST]

సౌత్ హీరోలే కాదు.. సౌత్ కథలంటే కూడా ఫుల్ గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. మాస్ ను మెప్పించే ఇక్కడి సినిమాలంటే నార్త్ ఆడియెన్స్ కళ్లప్పగిస్తున్నారు. ఒకటి కాదు రెండు ఏకంగా 20 పైగా సినిమాలను రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ వాళ్లు.


cover image
అపరిచితుడు
1

2005లో తెలుగు తమిళ భాషల్లో సంచలనం సృష్టించిన చిత్రం `అన్నియన్` (అపరిచితుడు). ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని స్వయంగా శంకరే డైరెక్ట్ చేయబోతున్నాడు.

అల వైకుంఠపురములో
2

బన్నీ నటించిన క్రేజీ బ్లాక్ బస్టర్ `అల వైకుంఠపురములో` కూడా రీమేక్ అవుతోంది. `షెమజాదా` పేరుతో రీమేక్ అవుతున్న ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు.

 

హిట్
3

విశ్వక్ సేన్ నటించిన ఇంటెన్స్ కాప్ డ్రామా `హిట్`. ఈ చిత్రాన్ని రూపొందించిన శైలేష్ కొలను హిందీ రీమేక్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. రాజ్ కుమార్ రావు సాన్యా మల్హోత్రా జంగటా నటిస్తున్నారు. వచ్చే ఏడాది మే 20న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది

ఖైదీ
4

కార్తి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `ఖైదీ` కూడా రీమేక్ అవుతోంది. ఇందులో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు.

 

ఆకాశం నీ హద్దురా
5

సూర్య సూపర్ హిట్ ఆకాశమే నీ హద్దురా సినిమా త్వరలోనే బాలీవుడ్ సెట్స్ పైకెళ్లనుంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించబోతున్నాడు.

 

గద్దలకొండ గణేష్
6

అక్షయ్ కుమార్ చేతిలో బెల్లంకొండ రాక్షసుడు రీమేక్ మిషన్ సిండ్రెల్లా కూడా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో లేడీ లీడ్ గా కనిపించబోతుంది.

 

యూ టర్న్
7

శ్రద్ధా శ్రీనాథ్, సమంతా వంటివారు నటించిన యూటర్న్ ను ఏక్తాకపూర్ బాలీవుడ్ లో రీమేక్ చేస్తుంది.

ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)
8

ఎఫ్2 రీమేక్ రైట్స్ దక్కించుకున్న బోనీకపూర్.. అర్జున్ కపూర్ హీరోగా బాలీవుడ్ ఫన్ డోస్ ను స్టార్ట్ చేయబోతున్నారు. వెంకీ రోల్ ను ఎవరు చేస్తారనేది తెలియాల్సి ఉంది.

రాక్షసుడు
9

అక్షయ్ కుమార్ చేతిలో బెల్లంకొండ రాక్షసుడు రీమేక్ మిషన్ సిండ్రెల్లా కూడా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో లేడీ లీడ్ గా కనిపించబోతుంది.

చత్రపతి
10

ప్రభాస్, రాజమౌళి ఛత్రపతిని హిందీలో రీమేడ్ చేస్తున్నారు. అయితే ఇందులో స్పెషల్ ఏంటంటే.. బెల్లంకొండ శ్రీనినాస్ హీరో కాగా.. వివి వినాయక్ డైరెక్షన్ చేస్తున్నారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+