ఆంజనేయులు సినిమా యాక్షన్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజా, నయనతారా, బ్రహ్మనందం, అహుతి ప్రసాద్, చలపతి రావు, ఎ వి ఎస్, శ్రీనివాస రెడ్డి, సొనూ సూద్, ప్రకాష్ రాజ్, నాజర్, సయాజి షిండే, వినయా ప్రసాద్, బ్రహ్మజి, కిమ్ శర్మ తదితరులు ముక్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పరసురాం నిర్వహించారు మరియు నిర్మాత బండ్ల గణేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ ఎస్ స్వరాలు సమకుర్చారు.
కథ
రవి తేజ (ఆంజనేయులు) ఎచ్ ఎమ్ టివి లో జర్నలిస్ట్ అలాగే అంజలి (నయనతార) ఎయిర్ టేల్ సమస్థలో పనిచేస్తుంటుంది. ఒక రోజు అనుకోకుండా విళ్ళిద్దరు కలుస్తారు ఆకలయిక ప్రేమగా మరుతుంది. రవితేజా నాన్న అమ్మ బస్సు ప్రమాదంలో చనిపోతారు కాని ఆ ప్రమాదం కోంతమంది వల్ల జరిగింది అని తెలుస్తుంది. ఆ ప్రమాదానికి కారణంమైన వారిని ఎలా చంపుతాడు? అలాగే రవి తేజ అంజలి పేళ్ళిచేసుకుంటారా లేదా అనేది మిగతా కథ.