X
Home టాప్ లిస్టింగ్

2022 తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన రీమేక్ సినిమాల లిస్ట్

Author Administrator | Updated: Tuesday, December 27, 2022, 06:52 PM [IST]

తెలుగులో ఎన్ని కొత్త కథలు వచ్చినా కూడా కొందరు హీరోలు మాత్రం ఇప్పటికీ రీమేక్ కథలనే నమ్ముకుంటున్నారు. గత కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో నుంచి ఎక్కువ సినిమాలు ఇతర ఇండస్ట్రీలకి వెళ్తున్నాయి. 2022 సంవత్సరం వివిధ భాషల నుంచి నేరుగా తెలుగులో రీమేక్ అయిన సినిమాలు


cover image
భీమ్లా నాయక్
1

భీమ్లా నాయక్ చిత్రం మలయాళం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' అనే తమిళ చిత్రానికి రీమేక్‌

శేఖర్
2

శేఖర్ (జోసెఫ్) మళయాళంలో 'జోసెఫ్' పేరుతో వచ్చిన సినిమాకి  రీమేక్  'శేఖర్' మూవీ

శాకిని డాకిని
3

శాకిని డాకిని సినిమా కొరియన్ హిట్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ కు రీమేక్ గా వచ్చింది.

 

ఓరి దేవుడా
4

తమిళంలో వచ్చిన 'ఓ మై కడవులే' కి తెలుగు రీమేక్ ఈ  'ఓరి దేవుడా'

గాడ్ ఫాదర్
5

గాడ్ ఫాదర్  (లూసిఫర్) మలయాళం మూవీ అయిన లూసిఫర్ తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్

ఊర్వశివో రాక్షసివో
6

ఊర్వశివో రాక్షసివో  చిత్రం 'ప్యార్‌ ప్రేమ కాదల్‌' అనే తమిళ చిత్రానికి రీమేక్‌

గుర్తుందా శీతాకాలం
7

గుర్తుందా శీతాకాలం సినిమా  కన్నడ హిట్ మూవీ లవ్ మాక్ టైల్ కు రీమెక్.

 

Locker
8

Prepare to be enmeshed in the realm of fear and suspense as the psychological horror thriller 'Demon' makes its grand premiere on Aha Tamil on November 24th. Embark on a spine-tingling journey into the depths of the unknown, where the lines between reality and the supernatural blur. Brace yourself for a chilling cinematic experience that will leave you questioning everything you thought you knew.


Horror grips Aha Tamil as the chilling tale of 'Demon' premieres on November 24, 2023.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+