అన్న తమ్ముడు సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు నందమూరి తారక రామా రావు, సావుకారు జానకి, జగ్గయ్య, రాజసులోచన, గిరిజా, కన్నాంబ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సి యస్ రావు నిర్వహించారు మరియు నిర్మాత కడారు నాగభూషణం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అశ్వత్థామ స్వరాలు సమకుర్చరు.