తెలుగులో సినిమా హిట్ కావాలంటే హీరో, విలన్ ఇద్దరిది సామానమైన పాత్ర వుంటుంది. విలన్ ఎంత భాగా నెగిటివ్ కెరెక్టర్ చేస్తాడు అన్న దాన్ని బట్టి సినిమా హిట్ మీద ఆధారపడి వుంటుంది. ఒకప్పుడు మన సినిమాలలో హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఎలా వుంది అని ప్రేక్షకులు చూసేవారు కాని ఇప్పుడు ఆ రోజుల్లో లాగా ఇలా కొడితే అలా పడిపోయే విలన్స్ తెలుగు ఆడియన్స్ పెద్దగా చూడడం లేదు..విలన్ అంటే హీరో క