అత్తగారి పెత్తనం సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు మురళి మోహన్, సరిత, షావుకారు జానకి, జయ విజయ, నూతన్ ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజా చంద్ర నిర్వహించారు మరియు నిర్మాత దగ్గుబాటి భాస్కర్ రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సత్యం స్వరాలు సమకుర్చరు.