కొన్ని సినిమాలు మనసుకు దగ్గరవుతుంటాయి. అలా మనసుకు చేరువైన సినిమాలన్నీ విజయం కూడా సాధించాలని లేదు. కొన్ని నచ్చుతాయి కానీ ఆ సమయానికి ఎందుకో ఫ్లాప్ అవుతుంటాయి. అంత మాత్రానా అవి చెడ్డ సినిమాలు అయిపోవు. కాలం కలిసిరాక అలా కమర్షియల్ విజయానికి దూరమవుతుంటాయి. అలాంటి పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఫ్లాప్ అయిన టాప్ 5 సినిమాలు ఇప్పుడు చూద్దాం.