భద్రాద్రి రాముడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందమూరి తారకత్న, రాధిక కుమారస్వామి, వాణిశ్రీ, పోసాని కృష్ణ మురళి, అలీ, వేణు మాధవ్, రజిత, మల్లికార్జున రావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సురేష్ కృష్ణ నిర్వహించారు మరియు నిర్మాత మాగంటి గోపానాథ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రీ స్వరాలు సమకుర్చారు.