బద్రి సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యణ్, అమీష పటేల్, రేణూ దేశాయి, ప్రకాష్ రాజ్, బ్రహ్మనందం మల్లికార్జున రావు, కోటా శ్రీనివాస రావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్వహించారు మరియు నిర్మాత త్రిక్రమ రావు టి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రమణ గోగుల స్వరాలు సమకుర్చరు.