భలే తమ్ముడు సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు నందమూరి తారక రామా రావు, ఉర్వషి, అశ్విణి, గొల్లపూడి మారుతి రావు, నూతన్ ప్రసాద్, చంద్ర మోహన్, రంగానాథ్, ప్రభాకర్ రెడ్డి, ప్రభ, జోతి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పరుచూరి బ్రదర్స్ నిర్వహించారు మరియు నిర్మాత సత్యనారాయణ, సూర్యనారాయణ సంయుక్తంగా నిర్మించరు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రవర్తి స్వరాలు సమకుర్చరు.