సంవత్సరం పొడవునా ప్రేక్షకులను అలరించించేది టైర్-2 హీరోల సినిమాలే. ఇప్పుడు పలువురు మీడియం రేంజ్ హీరోలు టాప్ లీగ్ లో చేరడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. వరుస విజయాలను అందుకుంటూ తమ మార్కెట్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ మార్కెట్ విస్తరించుకుంటున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో 100 కోట్లు సాధించిన టైర్-2 హీరోలు.