భార్యాభర్తల సవాల్ సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మోహన్ బాబు, సుమలత, రావు గోపాల్ రావు, గొల్లపూడి, మారుతి రావు, జయమాల తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పి చంద్రశేఖర్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత ఆర్ రామకృష్ణ రాజు, రామచంద్ర రాజు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రవర్తి స్వరాలు సమకుర్చరు.