X
Home టాప్ లిస్టింగ్

2022 మే నెల ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు మూవీస్ లిస్ట్

Author Administrator | Published: Friday, May 20, 2022, 08:21 PM [IST]

2022 మే నెలలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు మూవీస్ పైనా ఒక లుక్ వెయ్యండి ..


cover image
బీస్ట్
1

భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకుల్ని నిరాశపరిచిన విజయ్‌ సినిమా ‘బీస్ట్‌’.మే 11 నుంచి  సన్‌ నెక్స్ట్‌, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది

 

కేజీఎఫ్ చాప్టర్ 2
2

కేజీఎఫ్ చాఫ్ట‌ర్ 2 మే 16 నుంచి అమెజాన్ ప్రైం వీడియో లో  స్ట్రీమింగ్ అవుతోంది 

 

సన్ ఆఫ్ ఇండియా
3

మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో మే 17 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది

ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుధిరం
4

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన రాజమౌళి తెరకెక్కించిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ మే 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది 

 

ఆచార్య
5

చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన కొరటాల శివ దర్శకత్వంలోని ఆచార్య అమెజాన్ ప్రైమ్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది 

 

భళా తందనాన
6

యువ నటుడు శ్రీవిష్ణు నటించిన భళా తందనాన చిత్రం మే 20న డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది 

 

భళా తందనాన
7

యువ నటుడు శ్రీవిష్ణు నటించిన భళా తందనాన చిత్రం మే 20న డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది 

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+