X
బిస్కెట్
Comedy | Romance | 01 Jan 2014 |
Telugu

బిస్కెట్ స్టోరీ

బిస్కెట్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అరవింద్‌ కృష్ణ, డింపుల్‌ చోపడే, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, అజయ్‌, తాగుబోతు రమేష్‌, వెన్నెల కిషోర్‌, భరత్‌, చలపతిరావు తదితరులు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనిల్ గోపిరెడ్డి నిర్వహించారు మరియు నిర్మాతలు స్రవంతి, రాజ్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనిల్ స్వరాలు సమకుర్చారు.

కథ  

అశ్విన్‌ (అరవింద్‌ కృష్ణ), చిట్టి రాజు(వెన్నెల కిషోర్) మంచి ప్రెండ్స్. వీరిద్దరూ ఓ రోజు తమ బాస్ లు(అజయ్,రఘు)పై విసుగెత్తిపోయి...వారిని చంపాలని అనుకుంటారు. అందుకోసం షాడో(అలీ)కి సుపారి ఇస్తారు. అయితే ఈలోగా రఘు మర్డర్ అవుతాడు. దాంతో ఆ మర్డర్ అశ్విన్‌,చిట్టి రాజుల పై పడుతుంది. ఈ కేసు నుంచి వీళ్లెద్దరు ఎలా తప్పించుకుని అసలు హంతకులును ఎలా పట్టించి బయిటపడ్డారన్నదే తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+