X
బాడీగార్డ్
Action | Romance | 14 Jan 2012 | U |
Telugu

బాడీగార్డ్ స్టోరీ

బాడీగార్డ్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ అనువాద చిత్రం ఇందులో వెంకటేష్‌, త్రిష, సలోని, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, అలీ, సుబ్బరాజు, ధర్మవరపు, వేణుమాధవ్‌, ప్రగతి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని నిర్వహించారు మరియు నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ థమన్ స్వరాలు సమకుర్చారు.

కథ

వెంకటాద్రి (వెంకటేష్‌).. తను దేముడులా భావించే వరదరాజులు నాయుడు (ప్రకాష్‌రాజ్‌)కి బాడీగార్డ్ గా పనికి కుదురుతాడు. అతని ధైర్యం, తెగువ నచ్చిన వరదరాజులు.. తన కూతురు కీర్తి (త్రిష)కి తన శత్రువల వల్ల ప్రమాదం ఉందని బావించి వెంకటాద్రిని ఆమెకు బాడీగార్డ్‌గా నియమిస్తాడు. అక్కడనుంచి ఆమెకు తోడుగా కాలేజికి వెళ్తూ తన అతి జాగ్రత్తల వల్ల ఆమెను ఇబ్బందులకి గురి చేస్తూంటాడు. విసిగిన కీర్తి వెంకటాద్రి మనస్సుని డైవర్ట్ చేసి స్వేచ్చ పొందాలనుకుని, అతనితో ఫోన్ ప్రేమ డ్రామా మొదలెడుతుంది. ఈ విషయం తెలియని వెంకటాద్రి.. ఫోన్ లో ఆమెతో ప్రేమలో పీకలోతు మునిగిపోతాడు. అప్పుడు కీర్తి అతనికి అస్సలు విషయం చెప్పిందా... ఇద్దరూ ఎలా కలిసారు... అన్నది తెలుసుకోవాల్సింటే తెరపై చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+