X
చమ్మక్ చల్లో
Romance | 15 Feb 2013 | U/A |
Telugu

చమ్మక్ చల్లో స్టోరీ

చమ్మక్ చల్లో సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్ సందేశ్ , సంచిత పదుకోనే, కేథరిన్ , అవసరాల శ్రీనివాస్, బ్రహ్మాజీ, సాయాజీ షిండే, చిన్మయి, సురేఖావాణి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నీలకంఠ నిర్వహించారు మరియు నిర్మాత మాస్టర్ బుజ్జిబాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కిరణ్ వారణాసి స్వరాలు సమకుర్చారు.

కథ

ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్న కిషోర్(అవసరాల శ్రీనివాసరావు) ఓ ఫ్రెష్ లవ్ సబ్జెక్టు కోసం వెతుకుతూంటాడు. ఆ క్రమంలో అతనికి ఫ్రొఫెసర్ అప్పారావు (షాయీజీ షిండే)తగులుతాడు. ఆయన తన స్టూడెంట్స్ నిజ జీవిత ప్రేమ కథ ఉందని చెప్పటం మొదలెడతాడు. ఆ కథే ..శ్యామ్(వరుణ్ సందేశ్), అన్షు(సంచిత పదుకోనె)లది. తన కాలేజీలో చదువుకుంటున్న వారి ప్రేమకు దారి తీసిన అంశాలు..అది ఎంగేజ్ మెంట్ దాకా వెళ్లటం దాకా వివరిస్తాడు. ఈలోగా శ్యామ్...జీవితంలోకి ఊహించని విధంగా సునయిన(కేధరిన్)వచ్చిందని, అక్కడ నుంచి ఈ లవ్ పెయిర్ లో కాంప్లికేషన్స్ మొదలయ్యాయని చెప్తాడు. ఆ కథ విన్న దర్శకుడు కిషోర్ ఎలా రియాక్టు అయ్యాడు..శ్యామ్ ప్రేమ కథకు ఎలాంటి ముగింపు ఇచ్చాడనేది మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+