X
Home టాప్ లిస్టింగ్

టీవీ షోలు, సీరియల్స్ నుంచి వచ్చిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్స్!

Author Administrator | Published: Saturday, September 10, 2022, 11:54 AM [IST]

టీవీ షోలు, సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు. పాపులారిటీ తో తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయారు. టీవీ షోలు, సీరియల్స్ నుంచి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టిన వారెవరెంటే!!


cover image
కీర్తి భట్
1

కీర్తి కేశవ్ భట్ కర్ణాటకలోని మంగళూరుకు చెందిన యువతి. మంగళూరులో పుట్టిన ఆమె బెంగళూరులో పెరిగారు. మనసిచ్చు చూడు సీరియల్ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొంటుంది.

నేహా చౌదరి
2

టెలివిజన్​యాంకర్​గా పాపులర్​అయింది నేహా చౌదరి. ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతిలో జన్మించిన నేహా చౌదరి 2012 నుంచి యాంకర్​గా కొనసాగుతోంది. 2020-21లో జరిగిన ఇండియన్​ప్రీమియల్ లీగ్​(ఐపీఎల్​)కు స్టార్ స్పోర్ట్స్​తెలుగులో యాంకర్​గా మోస్ట్​పాపులర్​అయింది నేహ చౌదరి. 

 

గీతూ రాయల్
3

గీతూ రాయల్ సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఈ మధ్య జబర్దస్త్‌లో అడుగుపెట్టింది. సీమ యాసలో అదరగొట్టేయడం ఈమె స్పెషలిటీ. అంతకు ముందు టిక్ టాక్‌లో తన వీడియోలతో ఓ ఊపు ఊపింది గలాటా గీతు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ.. లాంటి పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తున్న గీతుకి కూడా బిగ్ బాస్ ఆఫర్ వరించింది.

ఫైమా జబర్ధస్త్‌
4

1998వ సంవత్సరంలో జన్మించిన ఫైమా షేక్ చదువు మొత్తం హైదరాబాదులోనే పూర్తి చేయడం జరిగింది. ఫైమా కాలేజ్ చదువుతున్న రోజుల్లోనే ఈటీవీ ప్లస్ లో పటాస్ షో తో మంచి పాపులారిటీ సంపాదించింది.

ఆరోహి రావు
5

తెలంగాణలోని వరంగల్​లో పుట్టి పెరిగిన ఆరోహి రావు టీవీ9 యాంకర్​గా పాపులర్​అయింది. ప్రధానంగా ఇస్మార్ట్​న్యూస్​తో చాలా ఫేమస్​అయింది. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+