X
తెలుగు » సినిమాలు » చమ్మక్ చల్లో
చమ్మక్ చల్లో

చమ్మక్ చల్లో

Romance | 15 Feb 2013 | U/A |
Telugu

2.9 /5 Users

1.5 /5 Filmibeat

చమ్మక్ చల్లో స్టోరీ

చమ్మక్ చల్లో సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్ సందేశ్ , సంచిత పదుకోనే, కేథరిన్ , అవసరాల శ్రీనివాస్, బ్రహ్మాజీ, సాయాజీ షిండే, చిన్మయి, సురేఖావాణి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నీలకంఠ నిర్వహించారు మరియు నిర్మాత మాస్టర్ బుజ్జిబాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కిరణ్ వారణాసి స్వరాలు సమకుర్చారు. కథ ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్న కిషోర్(అవసరాల శ్రీనివాసరావు) ఓ ఫ్రెష్ లవ్ సబ్జెక్టు కోసం వెతుకుతూంటాడు. ఆ క్రమంలో అతనికి ఫ్రొఫెసర్ అప్పారావు (షాయీజీ షిండే)తగులుతాడు. ఆయన తన స్టూడెంట్స్ నిజ జీవిత ప్రేమ కథ ఉందని చెప్పటం మొదలెడతాడు. ఆ కథే ..శ్యామ్(వరుణ్ సందేశ్), అన్షు(సంచిత పదుకోనె)లది. తన కాలేజీలో చదువుకుంటున్న వారి ప్రేమకు దారి తీసిన అంశాలు..అది ఎంగేజ్ మెంట్ దాకా వెళ్లటం దాకా వివరిస్తాడు. ఈలోగా శ్యామ్...జీవితంలోకి ఊహించని విధంగా సునయిన(కేధరిన్)వచ్చిందని, అక్కడ నుంచి ఈ లవ్ పెయిర్ లో కాంప్లికేషన్స్ మొదలయ్యాయని చెప్తాడు. ఆ కథ విన్న దర్శకుడు కిషోర్ ఎలా రియాక్టు అయ్యాడు..శ్యామ్ ప్రేమ కథకు ఎలాంటి ముగింపు ఇచ్చాడనేది మిగతా కథ.
Read More

చమ్మక్ చల్లో కాస్ట్ & క్రూ

చమ్మక్ చల్లో సిబ్బంది సమాచారం

దర్శకత్వం నీలకంఠ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కిరణ్ వారణాసి
నిర్మాత డిఎస్ రావు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

చమ్మక్ చల్లో విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
షో,మిస్సమ్మ వంటి కమర్షియల్ ప్రయోగ చిత్రాలతో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు నీలకంఠ నుంటి కొత్త చిత్రం వస్తోందంటే ఏదో విభిన్నత ఉండే ఉంటుందనేది ప్రేక్షకుల నమ్మకం. అయితే నమ్మకాలు వమ్మవతూండటం సినిమాల విషయంలో అతి సాధారణం. దానికితోడు అప్పుడెప్పుడో హిట్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్ తో కొత్త తరహా ప్రేమ కథ చేస్తున్నానంటూ నేరేషన్ లో డ్రాగ్ చేసిన లవ్ స్టోరీ అందించాడు.

చమ్మక్ చల్లో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.9 /5 Your Rating

చమ్మక్ చల్లో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+