చాణక్యుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తనీష్, ఇషిత దుత్త, కోట శ్రీనివాస రావు, చంద్ర మోహన్, అలీ, సుబ్బరాజు, జాన్సీ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జి శ్రీనివాస్ నిర్వహించారు మరియు నిర్మాతలు త్రివేది సంతోష్, గొత్తిగింట రామచంద్ర కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రాహుల్ వెంగి స్వరాలు సమకుర్చరు.