చెట్టుకింద ప్లీడార్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజేంద్ర ప్రసాద్, ఊర్వశి, గొల్లపూడి మారుతి రావు, శరత్ బాబు, మల్లికార్జున రావు, తనికెళ్ళ భరణి, దేవదాస్, కృష్ణ భగవాన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ నిర్వహించారు మరియు నిర్మాత నందిగం సూర్య రవింద్ర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చరు.