చిరుత (2007)(U/A)
Release date
28 Sep 2007
genre
చిరుత స్టోరి
చిరుత సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్ తేజ, నేహా శర్మ, ప్రకాష్ రాజ్, అశిశ్ విద్యార్తి, ఆలీ, బ్రహ్మనందం ఎమ్ ఎస్ నారాయణ, షియాజి షిండే, తనికేల భరణి, వేణు మాధవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్వహించారు మరియు నిర్మాత అశ్విని దత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చరు.
**Note:Hey! Would you like to share the story of the movie చిరుత with us? Please send it to us ([email protected]).