సినిమా బండి స్టోరి

  బాలీవుడ్ దర్శకుల ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డికె నిర్మిస్తున్న తెలుగు చిత్రం 'సినిమా బండి'. ప్రవీణ్ కంద్రెగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.

  కథ 

  గొల్ల‌ప‌ల్లి అనే గ్రామం అది. అక్క‌డ ఓ ఆటో డ్రైవ‌ర్. పొద్దుటే.. డ్యూటీకెళ్లి, సాయింత్రం ఇంటికి తిరిగొచ్చే వేళ‌… బ్యాక్ సీట్ లో కెమెరా క‌నిపిస్తుంది. ఆ ఊర్లో పెళ్ళిళ్ల‌కు ఫొటోలు తీసే స్నేహితుడ్ని క‌లిసి.. `మ‌నం ఈ కెమెరాతో సినిమా తీసేద్దాం` అని ఆఫ‌ర్ చేస్తాడు. ఆ ఊర్లో.. ఓ తాత‌య్య‌ని ప‌ట్టుకుని క‌థ రాయించేస్తాడు. గెడ్డాలు గీసే బార్బ‌ర్‌ని హీరో చేసేస్తారు. అలా… సినిమాకి కావ‌ల్సిన స‌రంజామా సిద్ధం చేస్తారు. అక్క‌డి నుంచి వాళ్ల పాట్లు మొద‌ల‌వుతాయి. చివ‌రికి సినిమా తీశారా? లేదా? అన్న‌ది తెర‌పై చూడాలి.

  **Note:Hey! Would you like to share the story of the movie సినిమా బండి with us? Please send it to us (popcorn@oneindia.co.in).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X