కమర్షియల్ సినిమాలతోనే ప్రేక్షకులను పలకరించిన హీరోలందరూ విజయాలను పక్కాగా అందుకోలేక పోయారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు హిట్ కాకపోయినా వాటికంటూ ప్రత్యేక ఆధరణ, అలాంటి సినిమాలు ఇంకా రావాలనే సినీ ప్రేక్షకులు ఎక్కువగానే వున్నారు. టాలీవుడ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు 90% హిట్ల్స్ అందుకున్నాయి. ప్రస్తుతం ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. హీరోతో పనేలేదు సినిమాను ప్రేక్షకులు చూసి హిట్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొంది బ్లాక్ బస్టర్ అయినా సినిమాలు.