కేరాఫ్ గోదావరి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రోహిత్ ఎస్, శృతి వర్మ, దేదిత్య నాయుడు, పోసాని, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, కోటేశ్వరావు, సుమన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజా రామ్మోహన్ నిర్వహించారు మరియు నిర్మాత తూము రామారావు, బొమ్మన సుబ్బారాయుడు-రాజేష్ రంబాల సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రఘు కుంచె స్వరాలు సమకుర్చరు.