X
ఢమరుకం
Action | Romance | 23 Nov 2012 | U/A |
Telugu

ఢమరుకం స్టోరీ

ఢమరుకం సినిమా యాక్షన్ రోమ్యాంటి కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, గణేష్, వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, యంఎస్ నారాయణ, కృష్ణ భగవాన్, జీవా బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత వెంకట్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.

కథ

రాక్షససంహారం జరిగిన తర్వాత శత్రుశేషంగా మిగిలిన రాక్షసుడు అంధకాసురుడు(రవిశంకర్). ఆ రాక్షసుడికి పంచభూతాలు ఆధీనంలో పెట్టుకుని సృష్టిని ఏలానన్నది జీవితాశయం. అందుకోసం వెయ్యి సంవత్సరాలకొక్కసారి జరిగే పంచగ్రహ కూటిమిలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తెలుసుకుంటాడు. ఆమె మరెవరో కాదు పార్వతీ దేవి అంశంతో పుట్టిన మహేశ్వరి(అనూష్క). అయితే ఆ రాక్షసుడ్ని అడ్డుకోవటానకి, లోక కళ్యాణం చేయటానికి మల్లి కార్జున (నాగార్జున)జన్మిస్తాడు. చిన్నతనంలోనే కుటుంబాన్ని పోగొట్టుకున్న మల్లికార్జున... శివుడుపై ద్వేషం పెంచుకుంటాడు. తిరిగి మల్లికార్జున శివభక్తుడు ఎలా అయ్యాడు...అత్యంత బలశాలి అయిన ఆ రాక్షసుడ్ని ఎలా సంహరించాడు... మహేశ్వరిని ఆ రాక్షసుడు బారినుంచి ఎలా రక్షించాడు అనేది మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+