డేంజర్ లవ్ స్టోరి సినిమా రోమ్యాంటిక్ ఇందులో ఖయ్యం, మధులగ్నదాస్, గౌరవ్, అథియా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శేఖర్ చంద్ర వహించారు మరియు లక్ష్మీకనక వర్షిణి క్రియేషన్స్ పతాకంపై అవధూత గోపాలరావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం భాణు ప్రసాద్ అందించారు.
రెండు ప్రేమ జంటలు తమ ప్రేమ డేంజర్‌లో పడినపుడు దానిని కాపాడుకునేందుకు ఎలా ముందుకు సాగారు అన్న కథాంశంతో ‘డేంజర్ లవ్ స్టోరి’ చిత్రాన్ని తెరకెక్కించారు