X
దేవర
Action | Romance | 10 Oct 2024 |
Telugu

దేవర స్టోరీ

దేవర సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  ఎన్టీఆర్, జాన్వి కపూర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం కొరటాల శివ వహిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్‌ నేతృత్వంలోని యువసుధ ఆర్ట్స్‌ మరియు కొసరాజు హరికృష్ణ అధ్వర్యంలోని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్నారు.  ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+