twitter

    ధగడ్ సాంబ స్టోరి

    ధగడ్ సాంబ సినిమా యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంపూర్ణేష్ బాబు, సోనాక్షి వర్మ, జ్యోతి రానా, చలాకి చంటి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎన్ ఆర్ రెడ్డి వహించారు. నిర్మాత బి ఎచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించారు. సంగీతం డేవిడ్ జి అందించారు. 

    కథ

    ధగడ్ సాంబ (సంపూర్ణేష్ బాబు) తన స్నేహితుడు పీకే (మహబూబ్ బాషా)తో కలిసి హైదరాబాద్‌లోని ఓ ఇంటిలో అద్దెకు దిగుతారు. ఇంటి యజమానులు (అప్పారావు, జ్యోతి) కూతుళ్లతో ప్రేమలో పడుతారు. అంతా సవ్యంగా జరిగిపోతుందని అనుకొన్న సమయంలో ఇంటిలోని నలుగురు రెండేళ్ల క్రితం చనిపోయి దెయ్యాలుగా మారారనే విషయం తెలుస్తుంది. హైదరాబాద్‌కు ధగడ్ సాంబ ఎందుకు వచ్చాడు? ధగడ్ సాంబ గత జీవితం ఏమిటి? తన తల్లికి, తన కుటుంబానికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? ఇంటి యజమానులు నిజంగానే దెయ్యాలుగా మారారా? ఇంటి యజమానులు దెయ్యాలు అనే విషయం తెలిసిన ధగడ్ సాంబ ఏం చేశాడు? రియల్ ఎస్టేట్ మాఫియాపై ధగడ్ సాంబ ఎలాంటి పోరాటం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే ధగడ్ సాంబ చిత్ర కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie ధగడ్ సాంబ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X