X
తెలుగు » సినిమాలు » ధగడ్ సాంబ
ధగడ్ సాంబ

ధగడ్ సాంబ

Action | Comedy | 20 May 2022 | U/A | 132 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ధగడ్ సాంబ స్టోరీ

ధగడ్ సాంబ సినిమా యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంపూర్ణేష్ బాబు, సోనాక్షి వర్మ, జ్యోతి రానా, చలాకి చంటి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎన్ ఆర్ రెడ్డి వహించారు. నిర్మాత బి ఎచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించారు. సంగీతం డేవిడ్ జి అందించారు.  కథ ధగడ్ సాంబ (సంపూర్ణేష్ బాబు) తన స్నేహితుడు పీకే (మహబూబ్ బాషా)తో కలిసి హైదరాబాద్‌లోని ఓ ఇంటిలో అద్దెకు దిగుతారు. ఇంటి యజమానులు (అప్పారావు, జ్యోతి) కూతుళ్లతో ప్రేమలో పడుతారు. అంతా సవ్యంగా జరిగిపోతుందని అనుకొన్న సమయంలో ఇంటిలోని నలుగురు రెండేళ్ల క్రితం చనిపోయి దెయ్యాలుగా మారారనే విషయం తెలుస్తుంది. హైదరాబాద్‌కు ధగడ్ సాంబ ఎందుకు వచ్చాడు? ధగడ్ సాంబ గత జీవితం ఏమిటి? తన తల్లికి, తన కుటుంబానికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? ఇంటి యజమానులు నిజంగానే దెయ్యాలుగా మారారా? ఇంటి యజమానులు దెయ్యాలు అనే విషయం తెలిసిన ధగడ్ సాంబ ఏం చేశాడు? రియల్ ఎస్టేట్ మాఫియాపై ధగడ్ సాంబ ఎలాంటి పోరాటం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే ధగడ్ సాంబ చిత్ర కథ.
Read More

ధగడ్ సాంబ కాస్ట్ & క్రూ

ధగడ్ సాంబ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎన్ ఆర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం డేవిడ్ జి
నిర్మాత బి ఎచ్ శ్రీనుకుమార్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ధగడ్ సాంబ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
సంపూ మార్కు కామెడీ, యాక్షన్ అంశాలు కలబోసిన చిత్రం ధగడ్ సాంబ. మంచి పాయింట్‌తో తెరకెక్కించాల్సిన ప్రయత్నం సఫలం కాలేదనిపిస్తుంది. సంపూ తరహా కామెడీ, యాక్షన్ సినిమాలను ఆదరించే వారికి ధగడ్ సాంబ నచ్చుతుందేమో

ధగడ్ సాంబ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ధగడ్ సాంబ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+