ధర్మచక్రం సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, ప్రేమ, రమ్యా క్రిష్ణా, గిరిష్ కర్నద్, శ్రీవిద్య, బ్రహ్మానందం, ఎ వి ఎస్, సోమయాజులు జె వి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సురేష్ క్రిష్ణా నిర్వహించారు మరియు నిర్మాత డి రామ నాయిడు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ శ్రీలేఖ స్వరాలు సమకుర్చారు.
కథ
పెళ్ళిచేసుకోని భార్య పిల్లలను వదిలేసిన ఒక భర్త గురించి ఒక తల్లి కోడుకు అలాంటి అతని మీద పోరాటం మరియు బుద్దిచేప్పాలనుకోనే... వాళ్ళు శ్రీవిద్య మరియు ఆమే కోడుకు వెంకటేష్ ఇతను ఒక మంచి లాయర్ మహిళలకు ఎవరైన అన్యాయం చేస్తే వారిపైన పోరాడేవాడు. అలాంటి వాడు తన కన్నా తల్లి కి జరిగిన అన్యాయం కోసం ఎలా పోరాడుతాడు..అలాగే తన తండ్రి మీద ఎలా పగతీర్చుకుంటాడు అనేది మిగతా కథా...