ధ్రువనక్షత్రం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, శాలిని, బ్రహ్మానందం, మోహన్ బాబు, శారధ, రజిని నివేదిత తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వై నాగేశ్వర రావు నిర్వహించారు మరియు నిర్మాత కె అశోక్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రవర్తి స్వరాలు సమకుర్చారు.
కథ
భారతి దేవి (శరాధా) విదవరాలు ఆమె తన పిల్లలు ముగ్గురుతో కలిసి ఆ నగరం నుంచి వేరే చోటికి వెల్లుతుంది... వాళ్ళలో ఇద్దరు కోడుకులు ద్రువ కుమార్ (వెంకటేష్) నరేంద్ర (భాను చందర్) మరియు సరోజ (రజిని). అలా వేళ్ళిన వాళ్ళకి జమిందారు లక్ష్మిపతి (సత్యనారాయణ) మరియు అతని స్నేహితుడు మణిక్యాల రావు (నూతన్ ప్రసాద్) భారతి దేవి కుటుంబానికి హాని చేయాలనుకుంటారు....వారి నుండి ద్రువ కుమార్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు అనేది మిగతా కథా..