X
తెలుగు » సినిమాలు » ధ్రువనక్షత్రం
ధ్రువనక్షత్రం

ధ్రువనక్షత్రం

Action | Romance | 09 Jun 1989 | U |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

ధ్రువనక్షత్రం స్టోరీ

ధ్రువనక్షత్రం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, శాలిని, బ్రహ్మానందం, మోహన్ బాబు, శారధ, రజిని నివేదిత తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వై నాగేశ్వర రావు నిర్వహించారు మరియు నిర్మాత కె అశోక్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రవర్తి స్వరాలు సమకుర్చారు. కథ భారతి దేవి (శరాధా)  విదవరాలు ఆమె తన పిల్లలు ముగ్గురుతో కలిసి ఆ నగరం నుంచి వేరే చోటికి   వెల్లుతుంది... వాళ్ళలో ఇద్దరు కోడుకులు ద్రువ కుమార్ (వెంకటేష్) నరేంద్ర (భాను చందర్) మరియు సరోజ (రజిని). అలా వేళ్ళిన వాళ్ళకి జమిందారు లక్ష్మిపతి (సత్యనారాయణ) మరియు అతని స్నేహితుడు మణిక్యాల రావు (నూతన్ ప్రసాద్) భారతి దేవి కుటుంబానికి హాని చేయాలనుకుంటారు....వారి నుండి ద్రువ కుమార్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు అనేది మిగతా కథా..
Read More

ధ్రువనక్షత్రం కాస్ట్ & క్రూ

ధ్రువనక్షత్రం సిబ్బంది సమాచారం

దర్శకత్వం వై నాగేశ్వర రావు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చక్రవర్తి
నిర్మాత కె అశోక్ కుమార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ధ్రువనక్షత్రం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ధ్రువనక్షత్రం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+