దుర్గ సినిమా ఫ్యామిలి థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు రాజివ్ కనకాల, సంగీత, కళ్యాణి, బేబి గీతిక, అలీ, ఎల్ బి శ్రీరామ్, రియాజ్ ఖాన్, కాదల్ దండపాణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ నారాయణన్ నిర్వహించారు మరియు సంగీతదర్శకుడు దేవా స్వరాలు సమకుర్చరు.