X
Home టాప్ లిస్టింగ్

సిని ప్రేక్షకుల హృదయలను బరువెక్కించిన టాప్ 7 లవ్ స్టోరీ మూవీస్

Author Administrator | Updated: Thursday, July 20, 2023, 09:04 AM [IST]

ఏన్ని కథలు వచ్చిన సినిమా తేర పైన ప్రేమ కథ సరిగా తీస్తే ఆది మనకు ఇచ్చే ఫీలే వేరు. చాలా వరకు సినిమాలోని ప్రేమ కతలు సుకాంతం అవుతాయి, కానీ కోన్ని సార్లు మత్రమే దర్శకులు దైర్యం చేసి రియాలిటిని నిర్బయంగా చుపిస్తారు. అలాంటి లవ్ స్టోరి మూవీస్ ని ఇప్పుడు చూద్దాం.


cover image
7/G బృందావన కాలని

ఇలాంటి సినిమా తియ్యాలి అంటే జీవితంలో ఎన్నో అవమానాలు ఫేస్ చేసి ఉండాలి, మనసుని ఎంతో మంది గాయపరిచి ఉండాలి, ఇంకా ఎన్నో, అలాంటి హృదయానికే ఇలంటి కథ పుడుతుంది. సెల్వా రాఘవన్  ఎన్ని సినిమాలు తీసినా, ఈ సినిమా రెంజ్ వేరు. సినిమా గుర్తుకువస్తేనే మనసు అంత బరువు ఆయిపోతుంది.

ప్రేమిస్తే

ఈ కథను ఈ సినిమాను ఎవరు మర్చిపోగలరు చెప్పండి. ఈ సినిమా గొప్పతనం ప్రేమ ఒక విఫలంలో లేదు, చివరిలో హీరోయిన్ వాళ్ళ అయన ఆ పిచ్చి ప్రేమికుడిని చేరదీస్తాదే, అందులో ఉంది ఈ ప్రేమ కథ గొప్పతనం. ప్రేమిస్తే సినిమా నిజంగా జరిగిన ఒక కథ. ఎన్నో సినిమాలు ఈ సినిమాని మళ్లీ రిక్రీయేట్ చేయాలని చేస్తున్నాయి, చేయలేకపోయాయి. 

ఓయ్

ఇది అద్భుతమైన హృదయవిదారక కవిత. ఈ సినిమా చూసిన తర్వాత ప్రపంచం మీద దేవుడు మీద కోపం వస్తాది, ఆమె ఏమి తప్పు చేసింది అని చనిపోవాలి, ఇలా ప్రేమించిన వ్యక్తి కి ఎందుకు దూరం అవ్వాలిని ప్రతి ఓక్కరు థింక్ చేస్తారు. 

సుస్వాగతం

సుస్వాగతం ప్రతి కుర్రవాడికి ఒక చెప్పు దెబ్బ లంటీ సినిమా. ప్రేమ పిచిలో పడి, ఇంటిని మర్చిపోతే ఏం అవుతుందో అనేదానికి బెస్ట్ ఉదాహరణ. ఈ సినిమాలోని బ్యూటీ ఎంటీ అంటే, హీరోయిన్ ని చెడ్డగా ప్రెజెంట్ చేయరు, తనకి ఉన్న ప్రాబ్లమ్స్ తనకి ఉంటాయని నీటిగా చెప్పారు. 

అభినందన

ఈ జనరేషన్ యూత్ చూసారో లేదో తెలియదు కాని, అప్పట్లో ఆ సాంగ్స్ పెట్టుకోని ప్రతి లవ్ ఫెయిల్యూర్ అబ్బయి వినేవారు. ఇప్పటికే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే అభినందన సినిమాలోని సాంగ్స్ ఏ చాలా మంది ఇప్పటికి చెప్తరు. 

బేబీ

ఒక బోల్డ్ మరియు డేరింగ్ ప్రయత్నం, ఏ మాత్రం భయపడకుండ, దర్శకుడు ఆతను జీవితంలో అనుభవించిన బాధని అంత స్క్రీన్ పైన రక్తం తో చల్లాడు, ఈ సినిమా ని తిట్టుకునే వాళ్ళు చాల మంది ఉండవచ్చు, కానీ ఇవే చాల వరకు కుర్రా వయసులో జరుగుతున్న ప్రేమ కథలు, ఇలానే ఉంటాయి, జీవితం లో ఆ బాధ అనుభవించిన ప్రతి ఒక్కరికి ఈ బేబీ మూవీ రక్త కన్నేరే...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+