బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ సినిమా కి రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో ఒకటి కి మించి ఒకటి బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సాలిడ్ కలెక్షన్స్ ని సాధిస్తూ మొదటి రోజు 50 కోట్ల నుండి ఇప్పుడు 200 కోట్ల రేంజ్ కి ఎగబాకాయి. ఇక బాహుబలి అయితే ఎవ్వరికీ అందనంత ఎత్తులో వసూళ్లు సాధించి టాప్ లో ఉంది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఇవే..!