X
ఈరోజుల్లో
Romance | 23 Mar 2012 | U |
Telugu

ఈరోజుల్లో స్టోరీ

ఈరోజుల్లో సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీనివాస్ , రేష్మ,ఎమ్.ఎస్ నారాయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మారుతీ నిర్వహించారు మరియు నిర్మాన సంస్థ గుడ్ సినిమా గ్రూప్ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జెబి స్వరాలు సమకుర్చారు.

కథ

శ్రీ(శ్రీనివాస్),శ్రేయ(రేష్మి)ఇద్దరూ తమ గత ప్రేమానుభవాలతో విసుగెత్తి పోయి...మళ్లీ పొరపాటున కూడా ప్రేమలో పడకూడని ఫిక్స్ అవుతారు. అయితే విధి(హ..హ..హ..సినిమాల్లో అంతే)వదలదు కదా...శ్రీ...ఆమె ఇంట్లోనే అద్దెకు దిగుతాడు. వద్దనుకుంటూనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా డిటోనే...ఈ స్ధితిలో వాళ్ల మనస్సులు ఎదురుతిరగలేదా...ఈ కొత్త ప్రేమ కథకు వాళ్ళ గత జీవితంలోని ప్రేమికులు ఎలా అడ్డం వచ్చారు...అనేది మిగతా కథ..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+