X
తెలుగు » సినిమాలు » ఈరోజుల్లో
ఈరోజుల్లో

ఈరోజుల్లో

Romance | 23 Mar 2012 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఈరోజుల్లో స్టోరీ

ఈరోజుల్లో సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీనివాస్ , రేష్మ ,ఎమ్.ఎస్ నారాయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మారుతీ నిర్వహించారు మరియు నిర్మాన సంస్థ గుడ్ సినిమా గ్రూప్ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జెబి స్వరాలు సమకుర్చారు. కథ శ్రీ(శ్రీనివాస్),శ్రేయ(రేష్మి)ఇద్దరూ తమ గత ప్రేమానుభవాలతో విసుగెత్తి పోయి...మళ్లీ పొరపాటున కూడా ప్రేమలో పడకూడని ఫిక్స్ అవుతారు. అయితే విధి(హ..హ..హ..సినిమాల్లో అంతే)వదలదు కదా...శ్రీ...ఆమె ఇంట్లోనే అద్దెకు దిగుతాడు. వద్దనుకుంటూనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా డిటోనే...ఈ స్ధితిలో వాళ్ల మనస్సులు ఎదురుతిరగలేదా...ఈ కొత్త ప్రేమ కథకు వాళ్ళ గత జీవితంలోని ప్రేమికులు ఎలా అడ్డం వచ్చారు...అనేది మిగతా కథ..
Read More

ఈరోజుల్లో కాస్ట్ & క్రూ

ఈరోజుల్లో సిబ్బంది సమాచారం

దర్శకత్వం మారుతి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం జెబి
నిర్మాత గుడ్ ఫ్రేండ్స్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఈరోజుల్లో విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సినిమాలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తారు.. ఇరవై లోపు కాలేజీ పిల్లలేనా, యూత్ కి నచ్చితే సినిమా హిట్టేనా...ఈ రోజుల్లో చిత్రం నిస్సందేహంగా అవుననే సమాధానమిస్తుంది. బడ్జెట్,స్టార్స్ తో సంభందం లేకుండా వచ్చిన ఈ చిన్న చిత్రం యువత రోజూ డిస్కస్ చేసుకునే ఆడా-మొగ రిలేషన్స్ ని తెరపై బోల్డ్ గా కుప్పగా పోసేసి టక్కున హిట్ కొట్టేసింది. పనిలో పనిగా పరిశ్రమవారికి మరోసారి ప్రేక్షకుడు ఎప్పుడూ పజిలే అని ఫిక్స్ అయ్యేలా చేసింది. అయితే పనిలో పనిగా ఈ సినిమాని ఆనుకరిస్తూ కుప్పలు తెప్పలుగా యూతూ,బూతూ కలగలిపిన సినిమాలు వస్తాయోమోననే భయాన్ని మాత్రం కూడా కలగచేసింది.

ఈరోజుల్లో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఈరోజుల్లో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+