ఏక్ నిరంజన్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్, కంగన రావత్, సొను సూద్, ముకుల్ దేవ్, తనికెళ్ళ భరణి, బ్రహ్మనందం, సునిల్, ఆలి, పోసాని క్రిష్ణమురళి, వేను మాదవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమా దర్శకత్వం పూరిజన్నాథ్ నిర్వహించారు, నిర్మాత అదిత్య రామ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చరు.