twitter

    ఈటి-ఎవరికీ తలవంచడు స్టోరి

    ఈటి-ఎవరికీ తలవంచడు సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య శివకుమార్, ప్రియక అరుళ్ మోహన్, సత్యరాజ్, శరణ్య, ఇళవరసు, ఎమ్ ఎస్ భాస్కర్, దివ్య దురైస్వామి, వినయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పాండిరాజ్ వహించారు. నిర్మాత కళానిధి మారన్ నిర్మించారు. సంగీతం డి ఇమ్మాన్ అందించారు. 

    కథ
    సైంటిస్ట్‌గా కావాలనుకొన్న కృష్ణ మోహన్ (సూర్య) లాయర్‌‌గా సమాజంలో మహిళలపై జరిగే అక్రమాలను, అన్యాయాలను ఎదుర్కొంటుంటాడు. సాంప్రదాయ కుటుంబానికి చెందిన కృష్ణ మోహన్ తన పక్క ఊరికి చెందిన అధీరా (ప్రియాంక అరుల్ మోహన్)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. అయితే అమ్మాయిలను మాయమాటలతో లొంగ దీసుకొనే ముఠా చేతిలో లైంగిక దాడి గురైన సొంత చెల్లెలిని రక్షించుకోలేకపోతాడు. అమ్మాయిలపై అసభ్య వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్‌ చేసే మంత్రి కుమారుడు (వినయ్ రాయ్) చేసే అక్రమాలను కృష్ణ మోహన్ ఎదురిస్తాడు. ఓ దశలో ఏడుగురిని కృష్ణ మోహన్ చంపివేస్తాడు. లాయర్‌గా కోర్టులో న్యాయం కోసం వాదించే కృష్ణమోహన్ ఎందుకు హంతకుడిగా మారాడు. ఏడు హత్యలకు ప్రేరణగా ఎందుకు నిలిచాడు? అమ్మాయిలపై అఘాయిత్యాలు చేసే ముఠా చేతిలో తన సోదరినికి ఎలాంటి అన్యాయం జరిగింది? తన చెల్లెలే కాకుండా మోసానికి ఎంతో మంది మహిళలకు ఎలా అండగా నిలిచాడు. తన భార్యను టార్గెట్ చేసిన ముఠాకు ఎలా బుద్ది చెప్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే ET (ఎవరికి తలవంచడు) సినిమా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie ఈటి-ఎవరికీ తలవంచడు with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X