తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి సంవత్సరం చిన్న, పెద్ద అన్ని కలిపి 200 వందల సినిమాలకు పైగా విడుదల అవుతాయి. ప్రతి సంవత్సరంలాగా ఈ ఏడాది 2019 లో కూడ చాలా సినిమాలు విడుదల అయ్యాయి. వాటిలో ఏ సినిమాలు ప్రేక్షకులను ఎక్కువ అలరించాయి.. ప్రేక్షకులు ఏ సినిమాకి బ్రహ్మరథం పడతారో అవి సూపర్ డూపర్ హిట్ అవుతాయి. 2019 టాప్ 10 సినిమాల గురించి మీకోసం. 2019 టాప్ 10 తెలుగు సినిమాలు.