X
గడ్డం గ్యాంగ్
Action | Comedy | 06 Feb 2015 | U/A |
Telugu

గడ్డం గ్యాంగ్ స్టోరీ

గడ్డం గ్యాంగ్ సినిమా యాక్షన్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో డా రాజశేఖర్, అంజలి లవన్య, నరేశ్, సీత తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సంతోష్ పి నిర్వహించారు మరియు నిర్మాత జీవిత రాజశేఖర్ నిర్మించారు. ఈ చిత్రానికి అచ్చు సంగీత అందించారు.

 కథ

ఓ మంచి కిడ్నాపర్ గడ్డం దాస్ (రాజశేఖర్)కి ఉద్యోగం సద్యోగం లేని మరో నలుగురు తోడవుతారు. వాళ్లంతా అతని గ్యాంగ్ గా మారి కిడ్నాపులనే వృత్తిగా మొదలెడతారు. అందులో భాగంగా ఓ బిజినెస్ మ్యాన్(కాదంబరి కిరణ్) కొడుకుని కిడ్నాప్ చేసి, విజయవంతంగా డబ్బులు వసూలు చేస్తారు. ఇది గమనించిన ఆ బిజినెస్ మ్యాన్...తనను ఇరికించిన ఓ పొలిటీషన్ (నరేష్) పై పగ తీర్చుకోవటానికి వారిని వాడాలని ఫిక్స్ అవుతాడు. ఆ పొలిటీషన్ కొడుకుని కిడ్నాప్ చేయమని వారిని అడుగుతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ...ఆ పొలిటీషన్ కొడుకు...మహా జాదూ... ఈ కిడ్నాప్ కు ఒప్పుకున్న గడ్డం దాస్... ఆ పొలిటీషన్ కొడుకుని కిడ్నాప్ చేసే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి...చివరకు ఏమైంది...చిత్రంలో షీనా పాత్రమిటి అనేది మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+