గడుసు పిల్లోడు సినిమా రోమాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు శోభన్ బాబు, జమున, మంజుల, ప్రభాకర్ రెడ్డి, రమప్రభ, ఎస్ వి రంగారావు, జయమాలిని, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, రాజనాల తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బాపయ్య నిర్వహించారు మరియు నిర్మాత రామా శోభన్ బాబు రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కె వి మహాదేవన్ స్వరాలు సమకుర్చరు.