X
గంగ
Thriller | 01 May 2015 | U/A |
Telugu

గంగ స్టోరీ

గంగ సినిమా యాక్షన్ థ్రిల్లర్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో లారెన్స్ రాఘవేంద్ర, తాప్సి పన్ను, శ్రీమన్, బ్రహ్మానందం, ఆలీ, కోవై సరళ తదితరులు ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం లారెన్స్ రాఘవేంద్ర నిర్వహించారు మరియు నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనిరుద్ రవిచంద్రర్ స్వరాలు సమకుర్చారు.

కథ

రాఘవ లారెన్స్ ఓ టీవీ ఛానెల్ లో కెమెరామెన్. అతని బాస్ తాప్సీ(చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది కదూ). మిగతా టీమ్(మలయ్ సామి, మనోబాల, జింజరి మధుమిత) తో కకలిసి...ఛానెల్ కు టీఆర్పీలు పెంచటం కోసం ఓ హాంటెడ్ హౌస్(తెలుగులో దెయ్యాలు తిరగాడే ఇల్లు) కు వెళ్తారు. అక్కడ మీరు ఊహించినట్లుగానే ఓ హర్రర్ సంఘటన చూడటం జరుగుతుంది. ఇంక చెప్పేదేముంది కొద్ది రోజులు తర్వాత... లారెన్స్ , తాప్సీ ఇద్దరూ కూడా దెయ్యాలచే ఆవహింపబడతారు(కరెక్టు పదమేనా). ఇంతకీ ఆ ఇంట్లో దెయ్యాలు..వీళ్లద్దరినీ ఎందుకు పట్టుకున్నాయి...అంటే వాటికో పగ,ప్రతీకారం స్కీమ్ ఉంటుంది. ఇంతకీ ఆ దెయ్యాలు ఎవరూ అంటే నిత్యామీనన్,లారెన్స్(డబుల్). ఇంతకీ ఆ దెయ్యాలు... ఎవరి మీద పగబెట్టుకున్నాయి. ఆ దెయ్యాల జంటకు ఉన్న ప్లాష్ బ్యాక్ ఏమిటి...ఆ పగ ని ఈ దెయ్యాలను వెతుక్కుంటూ వెళ్లిన జంట తీర్చారా అంటే సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+