X
గంగ

గంగ

Thriller | 01 May 2015 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

గంగ స్టోరీ

గంగ సినిమా యాక్షన్ థ్రిల్లర్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో లారెన్స్ రాఘవేంద్ర, తాప్సి పన్ను , శ్రీమన్, బ్రహ్మానందం, ఆలీ, కోవై సరళ తదితరులు ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం లారెన్స్ రాఘవేంద్ర నిర్వహించారు మరియు నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనిరుద్ రవిచంద్రర్ స్వరాలు సమకుర్చారు. కథ రాఘవ లారెన్స్ ఓ టీవీ ఛానెల్ లో కెమెరామెన్. అతని బాస్ తాప్సీ(చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది కదూ). మిగతా టీమ్(మలయ్ సామి, మనోబాల, జింజరి మధుమిత) తో కకలిసి...ఛానెల్ కు టీఆర్పీలు పెంచటం కోసం ఓ హాంటెడ్ హౌస్(తెలుగులో దెయ్యాలు తిరగాడే ఇల్లు) కు వెళ్తారు. అక్కడ మీరు ఊహించినట్లుగానే ఓ హర్రర్ సంఘటన చూడటం జరుగుతుంది. ఇంక చెప్పేదేముంది కొద్ది రోజులు తర్వాత... లారెన్స్ , తాప్సీ ఇద్దరూ కూడా దెయ్యాలచే ఆవహింపబడతారు(కరెక్టు పదమేనా). ఇంతకీ ఆ ఇంట్లో దెయ్యాలు..వీళ్లద్దరినీ ఎందుకు పట్టుకున్నాయి...అంటే వాటికో పగ,ప్రతీకారం స్కీమ్ ఉంటుంది. ఇంతకీ ఆ దెయ్యాలు ఎవరూ అంటే నిత్యామీనన్,లారెన్స్(డబుల్). ఇంతకీ ఆ దెయ్యాలు... ఎవరి మీద పగబెట్టుకున్నాయి. ఆ దెయ్యాల జంటకు ఉన్న ప్లాష్ బ్యాక్ ఏమిటి...ఆ పగ ని ఈ దెయ్యాలను వెతుక్కుంటూ వెళ్లిన జంట తీర్చారా అంటే సినిమా చూడాల్సిందే.
Read More

గంగ కాస్ట్ & క్రూ

గంగ సిబ్బంది సమాచారం

దర్శకత్వం లారెన్స్ రాఘవేంద్ర
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనిరుధ్ రవిచంద్రన్
నిర్మాత బెల్లంకొండ సురేశ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గంగ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫస్టాఫ్ కామెడీతో బాగున్నా...సెకండాఫ్ రొటీన్ ఫ్లాష్ బ్యాక్ తో రచ్చ చేయలేకపోయాడు. దాంతో ఒక్కసారిగా డ్రాప్ అయిన ఫీలింగ్ వచ్చింది. రొటీన్ దెయ్యం కథల మార్క్ రివేంజ్ డ్రామా గా ముగియటం నిరాశకలిగించింది. ముఖ్యంగా సెకండాఫ్ లో కామెడీ బాగా తగ్గిపోవటం, ప్రెడిక్టబుల్ కథనం ఇబ్బంది కలిగించింది.

గంగ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గంగ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+