ఘరానామొగుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చిరంజీవి, నగ్మ, రావు గోపాల్ రావు, శుభ, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, వాణి విశ్వానాథ్, పోన్నంబాలం, చలపతి రావు, డిస్కో శాంతి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె రాఘవేంద్ర రావు నిర్వహించారు మరియు నిర్మాత దేవి వర ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.