గోలా గోలా సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు శివాజి, గాయిత్రి అయ్యర్, తాగుబోతు రమేష్, గౌతమ్ శ్రీను, జోతి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్యామ్ నిర్వహించారు మరియు నిర్మాతలు రాణి వై, విక్రమ్ రాజు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రవి వర్మ స్వరాలు సమకుర్చరు.