జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో కొందరు హీరోలు దూసుకెళ్లిపోతుంటారు. అలాంటి వారిలో ముందుంటారు మన మాస్ మహారాజా రవితేజ. ఓ సినిమా కంప్లీట్ అవుతుంటుందో లేదో.. వెంటనే నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేసేస్తుంటారు. అయితే ఈయన రిలీజ్‌లను గమనిస్తే ఓ పోకడ అర్థమవుతుంది.. అదేంటనే వివరాల్లోకి వెళితే..రవితేజ తన సినిమాలతో వరుసగా సీజన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇలా సీజన్స్‌లో సినిమాలను తీసుకు రావటం వల్ల మంచి కలెక్షన్స్ వస్తాయనేది ట్రేడ్‌వర్గాల టాక్. ఈ వరుసలో ..